2021 సివిల్స్ సర్వీసెస్ ఫలితాలు సోమవారం ఉదయం విడుదల అయ్యాయి. ఆల్ ఇండియా సివిల్ సర్వీసుల కోసం 685 మందిని UPSC బోర్డు ఎంపిక చేసింది. 2021 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో అమ్మాయిలు హవా చాటారు. టాప్ ఫోర్ ర్యాంకులు అమ్మాయిలే సాధించడం గమన్హారం. టాప్ ర్యాంకర్ గా శృతి శర్మ నిలిచారు. రెండో ర్యాంకును అంకిత అగర్వాల్, మూడో ర్యాంకును గామిని సింగ్లా సాధించారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ రౌండ్స్ తర్వాత యూపీఎస్సీ తుది ఫలితాలను […]