ఓటీటీ లవర్స్ కు ఈ వీకెండ్ కి పండగే. ఎందుకంటే రేపు అనగా శుక్రవారం ఏకంగా 17 సినిమాలు/వెబ్ సిరీసులు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. వీటిలో సుధీర్, సొహెల్ సినిమాలు ఉన్నాయి.
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బయట దేశాల ప్రేక్షకులు.. బాలీవుడ్ మాత్రమే అనుకునేవాళ్లు. ఓ పదేళ్ల ముందు వరకు అదే కంటిన్యూ అయింది. ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో.. తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఇక ఆ తర్వాత బాహుబలి 2, పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి మన సినిమాలతో పాటు కేజీఎఫ్, కాంతార లాంటి కన్నడ సినిమాలు వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే […]