వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి మరో రెండు నెలల్లో అంటే ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కడానికి సిద్ధమయ్యారు! జీవితాంతం కలిసి నడవాలని ఎన్నో కలలు కన్నారు. కానీ వారొకటి తలిస్తే, దైవం మరొకటి తలిచింది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంటిలో ఒక్క రాత్రిలోనే విషాదం అలుముకుంది. హైదరాబాద్ మాదాపూర్ CII జంక్షన్ దగ్గర జరిగిన ఒకే ఒక్క రోడ్డు ప్రమాదం ఆ యువతి కలలన్నింటినీ చిదిమేసింది. జైపూర్‌కు చెందిన 28 ఏళ్ల సుష్మా చౌదరి.. ఎన్నో ఆశలతో […]