నాచురల్ బ్యూటీగా పేరు సంపాదించిన సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఈ బ్యూటీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గార్గి తర్వాత మరో సినిమా చేయలేదు సాయి పల్లవి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన తదుపరి సినిమా విషయమై మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.
తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు అమ్మ క్యారెక్టర్స్ అనగానే ఆమెనే ముందు గుర్తొస్తుంది. ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఆమె.. దాదాపు స్టార్ హీరో, హీరోయిన్స్ అందరికీ తల్లిగా నటించేసింది. ఇప్పటికీ నటిస్తూ మనల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. లాక్ డౌన్ తర్వాత నుంచి ఆమెలోని మరో యాంగిల్ బయటపడింది. సోషల్ మీడియాలోనూ ఆ వర్కౌట్ వీడియోస్ కి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఆమెనే నటి ప్రగతి. తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ లో […]