సమస్య ఏదైనా ఇప్పుడు ఎంతో మందికి ఆత్మహత్యే పరిష్కారం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. చదువు, ఉద్యోగం, అప్పులు, భయాలు, కుటుంబ కలహాలు కారణం ఏదైనా ఆత్మహత్య చేసుకుంటే అది తీరిపోతుంది. సమస్య వారిది అయితే వారికి పుట్టిన పాపానికి పిల్లల ప్రాణాలు తీయడం కూడా చేస్తున్నారు. అలా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళను ఈ సీఐ సార్ తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. అసలు విషయం ఏంటంటే.. జగ్గంపేట శివారు పోలవరం కాలువలో ఓ మహిళ తన […]