ఐపీఎల్ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టు ముంబయి ఇండియన్స్. అలాంటి జట్టు ప్రస్తుత ఐపీఎల్ 2022 సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ గెలువలేదు. ఎవ్వరూ ఊహించని విధంగా అత్యంత దారుణ ప్రదర్శన చేస్తోంది. లీగ్ దశలో వరుసగా ఏడో మ్యాచ్లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. దీంతో ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై జట్టు ఈ సీజన్లో ప్లేఆఫ్స్ చేరకుండానే ఇంటిముఖం పట్టనుంది. తమ అభిమాన జట్టు బోణీ ఎప్పుడు కొడుతుందా అని ఒకవైపు అభిమానులు ఎదురుచూస్తుంటే.. […]