రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో.. సరికొత్త పథకాలతో ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. చిన్నారులు మొదలు.. వృద్ధుల వరకు.. అందరికి వర్తించేలా.. వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు సీఎం జగన్. ఈ క్రమంలో రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద నాలుగేళ్ల కాలంలో మొత్తం 75 […]
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల బాధితులను కలుసుకున్న ఆయన వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.సీఎం జగన్ చిత్తూరు టూర్ లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. బాధితులు ఇచ్చి అర్జీలపై సంతకం చేయడానికి తన పక్కన ఉన్న అధికారి వద్ద నుంచి పెన్ను తీసుకున్నాడు. అది సరిగ్గా పనిచేయకపోయే సరికి సీఎం తానే స్వయంగా ఆ అధికారి జేబులో ఈ పెన్ను పెట్టి మరోక […]