నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పితృవియోగం జరిగింది. ఎమ్మెల్యే లింగయ్య తండ్రి నర్సింహా గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు… ఆయన వయసు 75 సంవత్సరాలు. రెండు రోజుల క్రితం నరసింహ ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేశారు వైద్యులు. కానీ అప్పటికే ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఫోన్ ద్వారా పరామర్శించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి […]