సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ తరువాత అనిల్ రావిపూడి క్రేజ్ పెరిగింది. తాజాగా మెగా 157 సినిమాతో మరింత పాపులర్ అయ్యారు. ఇప్పుడు అటు బాలయ్య, ఇటు చిరు అభిమానులకు ఒకేసారి బిగ్ అప్‌డేట్ ఇస్తున్నారు. ఈ ఇద్దరు అగ్ర హీరోలతో కలిసి సినిమా చేయనున్నారా…పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం టాప్ స్థానంలో ఉన్న సీనియర్ నటులు ఇద్దరు. ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా మరొకరు నటసింహ నందమూరి బాలకృష్ణ. ఈ […]