తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి మంచి ఫామ్ లో ఉండగానే ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. నటుడిగానే కాకుండా రాజకీయ నేతగా తన సత్తా చాటారు చిరంజీవి.
ఉత్తరాది చలన చిత్రపరిశ్రమలో కపూర్ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒకప్పుడు బాలీవుడ్ లో ఫృథ్విరాజ్ కపూర్ ఫ్యామిలీ కి చెందిన హీరోల హవా కొనసాగేది. ఫృథ్విరాజ్ నుంచి ఇప్పటి మీరో రణ్ బీర్ కపూర్ వరకు ఎంతో మంది హీరోలు వెండి తెరపై తమ సత్తా చాటారు. కొంత మంది హీరోలు, దర్శక, నిర్మాతలు గా కొనసాగారు. చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆచార్య’ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. […]
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒక రకంగా చిరంజీవి అంటే.. అభిమానులకు ప్రాణం కంటే ఎక్కువే. అందుకే మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎంతలా అభిమానిస్తారో, అభిమానులను కూడా చిరంజీవి అంతేలా ప్రేమిస్తారు. అంతేకాదు చిరంజీవి తన అభిమానులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతారు.. అదే వారసత్వాన్ని మెగా హీరోలు కూడా కొనసాగిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమాని విషయంలో చేసిన ఒక పని ఇప్పుడు […]