తనకు దక్కాల్సిన ప్రియుడ్ని మరో యువతి దక్కించుకుంటుందన్న కక్షతో ఓ యువతి దారుణానికి ఒడికట్టింది. ఈ దారుణానికి ప్రియుడు కూడా సహకరించడంతో పని సులువుగానే చేసిందా యువతి. ప్రియుడికి కాబోయే భార్యను చంపి.. పాతి పెట్టారు. ఇక వారిద్దరు ఏమీ ఎరగనట్లు వేరే ఊరికి వెళ్లి సహజీవనం చేస్తున్నారు. అయితే అప్పట్లో ఈ కేసు చింతల్ పల్లి మిస్సింగ్ కేసుగా రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి గోపాల్-లక్ష్మీ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ […]