‘కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదు” అంటారు పెద్దలు. అదీ కాక చేసిన సాయాన్ని చెప్పుకుంటే పుణ్యం కూడా రాదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. “చేసిన దానంలో సాయం కనిపించాలి కానీ.. మనిషి కాదు” అన్న నానుడి కూడ ఉండనే ఉంది. ఇక సాయం పేరుతో ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి చీప్ పబ్లిసిటీ చేస్తున్నాడని మండి పడ్డాడు తెలంగాణ గోల్డ్ మాన్ గా పేరొందిన దర్గా చిన్న పహిల్వాన్. అసలు హర్ష సాయి […]