పాపులర్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద, తమిళ్ లిరిక్ రైటర్ వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ట్వీట్ ఇంకా వైరల్ అవుతుండగానే మరో సింగర్ వైరముత్తు మీద కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు.
టాలీవుడ్‌లో క్యూట్ కపుల్స్‌లో ఒకరు రాహుల్ రవీంద్రన్, చిన్మయి. వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక కామ్ గోయింగ్.. మరొకరు ఫైర్ బ్రాండ్‌గా ఉండే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఓ ఎత్తు అయితే.. ఇన్నాళ్లు కలిసి ఉండటం పట్ల ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఇప్పుడు వీరికి కవలలు పుట్టిన సంగతి విదితమే. అయితే ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ఇద్దరూ..
బిగ్‌బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న జోడి ఎవరంటే.. సిరి హన్మంత్-శ్రీహాన్ అని చెప్తారు. సిరి బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా.. ఎలా ప్రవర్తించింది.. ఎంత బ్యాడ్ నేమ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ఫ్యామిలీవీక్‌లో భాగంగా.. కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో సిరి బాయ్‌ఫ్రెండ్.. శ్రీహాన్.. హౌస్‌లోకి వచ్చి.. నన్ను మర్చిపోయావా అంటూ చెప్పిన ఒక్క డైలాగ్‌తో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. సిరికి మించి పాపులారిటీ సాధించుకున్నాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్ సీజన్ […]
మాతృత్వం అనేది ప్రతి స్త్రీ కోరుకునే అపురూపమైన అనుభూతి. బిడ్డలను తొమ్మిది నెలలు కడుపులో మోసిన తల్లి.. వారు పుట్టిన క్షణాలను ఎన్నటికీ మరువలేదు. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకునే తల్లి.. పురిటి నొప్పులను మర్చిపోయి.. బిడ్డ ఆనందంలోనే మాతృత్వాన్ని ఆస్వాదిస్తుంటుంది. ప్రస్తుతం అలాంటి మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది.. సింగర్ చిన్మయి. ఈమె గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో 20 ఏళ్లకు పైగా సింగర్ గానే కాకుండా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఆడియెన్స్ […]
సమాజంలో జరిగే సంఘటనలపై రెగ్యులర్ గా స్పందించే సినీ సెలెబ్రిటీలు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటివారిలో సింగర్ చిన్మయి శ్రీపాద ఒకరు. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా అందరికి సుపరిచితురాలు. అయితే.. అటు కెరీర్ పరంగా బిజీ ఉంటూనే.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సామాజిక అంశాలపై కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాలు సూటిగా చెప్పేస్తుంటుంది. ముఖ్యంగా మహిళల విషయాలలో చాలా అలర్ట్ గా […]
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ఏం చేసినా వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండడం చూస్తున్నాం. అదీగాక సెలబ్రిటీలు కూడా ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగానే ప్రిపేర్ అవుతున్నారు. ఇదివరకు సినిమా విషయాలు తప్ప వేరే ఏ విషయాలు బయటికి మాట్లాడేవారు కాదు. కానీ.. కొన్నేళ్లుగా సినిమాలతో పాటు లైఫ్ స్ట్రగుల్స్, పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియాలో, ఇంటర్వ్యూలలో షేర్ చేసుకుంటున్నారు. ఇదంతా ఓవైపు అనుకుంటే.. మరోవైపు వీడియో వ్లాగ్స్, హోమ్ టూర్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే […]
సినీ ఇండస్ట్రీలో తన గానంతో ఎంతో మంది మనసు దోచిన సింగర్ చిన్మయి శ్రీపాదకు కవలలు పుట్టారు. తనకు ముద్దు ముద్దుగా ఉన్న ఇద్దరు కవలలు పుట్టారని నటుడు, దర్శకుడు రాహూల్ రవీంద్ర సోషల్ మీడియా వేధికగా తెలియజేశారు. దీనికి సంబంధించిన చిన్నారుల చేతులను ఫోటో తీసి నెట్టింట షేర్ చేశాడు. అంతేకాదు వాళ్లకు అప్పుడే పేర్లు కూడా పెట్టారు. ‘ద్రిప్త, శర్వాస్.. మా జీవితంలోకి కొత్తగా వచ్చిన అతిధులు.. ఎప్పటికీ మాతోనే ఉండిపోతారు’ అంటూ రాసుకొచ్చాడు. […]
మన సమాజంలో అనాదిగా మహిళలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వాటి గురించి బయటకు చెబితే.. తమదే తప్పు అంటారు.. చులకనగా చూస్తారనే ఉద్దేశంతో.. చాలా మంది బాధితులు వాటి గురించి బయటకు వెల్లడించరు. అదే మృగాళ్లకు అవకాశంగా మారింది. దాన్ని ఆసరాగా చేసుకుని రెచ్చిపోయేవారు. సమాజంలో అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో మరి కాస్త ఎక్కువ. మరీ ముఖ్యంగా సినిమా ప్రపంచంలో వెలిగిపోవాలనే భావించే వారికి ఎదురయ్యే పెద్ద సమస్య.. లైంగిక […]
స్పెషల్ డెస్క్- చిన్మయి.. ఈ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో ఎంత యాక్డీవ్ గా ఉంటుందో అందరికి తెలుసు. ముఖ్యంగా మీటూ ఉద్యమం సమయంలో చిన్మయి చాలా మందిపై ఆరోపణలు చేసింది. సినిమా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను దైర్యంగా బయటపెట్టింది చిన్మయి. అంతే కాదు సినీ పరిశ్రమతో పాటు బయట ఎవరైనా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా, వారికి చిన్మయి అండగా నిలిచింది. సాధారణంగానే చిన్మయి సోషల్ మీడియాలో చాలా బిజీగా […]