ఇంటర్నేషనల్ డెస్క్- ఇప్పుడు మొత్తం ప్రపంచం దృష్టి అదుపు తప్పిన చైనా రాకెట్ లాంగ్ మార్చ్ 5బీ పైనే ఉంది. ఈ రాకెట్ మరో 48 గంటల్లో భూమిని తాకొచ్చని అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. దీంతో ఈ రాకెట్ ఏ దేశంలో పడుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఖగోళ శాస్త్రజ్ఞుడు జొనాథన్ మెక్ డోవెల్ పలు విషయాలు వెల్లడించారు. చైనా రాకెట్ లాంగ్ మార్చ్ 5బీ భారత రాజధాని ఢిల్లీ పైన పడే […]