సరిహద్దు వద్ద చైనాతో మన దేశానికి ఘర్షణలు తలెత్తి యుద్ధ వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చైనా మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా వరకు మన సైన్యం చైనా సైనికులను నియంత్రించారు. ఈ క్రమంలో చైనాతో యుద్ధం వస్తే ఏ పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపేందుకు భారత సైన్యం ఒక డ్రీల్‌ను నిర్వహించింది. అలాగే సైనికులకు దీనిపై ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్లు సమాచారం. కాగా ఈ యుద్ధ విన్యాసాలు […]