నేడు జనాభా విపరీతంగా పెరిగిపోయింది. విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ఆ సమయంలోనే సంపాదన పెరిగి.. నివాసాల కో్సం అడవులను, చెట్లను తొలిచి కట్టుకోవాల్సిన పరిస్థితి. రుగుతున్న వాతావరణ మార్పుల దృష్ట్యా ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత, వడగాలులకు ఉండలేని పరిస్థితి. ఫ్యాను నుండి కూలర్, కూలర్ నుండి ఏసీకి వస్తువులు అత్యాధునికతను సంతరించుకున్నాయి. అదే సమయంలో
రోడ్డు ప్రమాదల కారణంగా ఎన్నో కుటుంబాలు ఆధారాలను కోల్పోతున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, మద్య తాగి వాహనం నడపడం వంటి ఇతర కారణాలతో రోడ్డు ప్రమాదాలు ఎక్కవగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. అయినా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుని అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.