వింత ఆచారం… గ్రామంపై మమ’కారం‘… పూజారికి ‘108 కిలోల కారం నీళ్ల‘ స్నానం. ఊరి బాగుకోసం ఒక్కడు!!. అమావాస్య రోజు కొనసాగుతున్న ఆచారం… ఒక పూజారి ఏకంగా 108 కేజీల కారం కలిపిన నీళ్లతో స్నానం చేశారు. అంటే భక్తులు చేయించారు… అదీ భక్తితో కూడిన నమ్మకంతో. ఆదివారం అమావాస్య నేపథ్యంలో తమిళనాడులోని ఒక గ్రామంలో వినూత్నంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ధర్మపురి జిల్లాలోని నడపనహళ్లి గ్రామంలో ప్రతి ఏటా ఆది అమావాస్య రోజున సామూహిక వేడుకలు […]