Chikballapur: ఆమెది ఓ నిరుపేద కుటుంబం.. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఆమెను చదివిస్తున్నారు. చదివేది గవర్నమెంట్ కాలేజే అయినా అది ఆమె తల్లిదండ్రులకు శక్తికి మించిన పని. అయినప్పటికి కూతురు బంగారు భవిష్యత్తుకోసం వారు శ్రమించసాగారు. ఆ యువతి కూడా తల్లిదండ్రులు గురించి ఉన్నతంగా ఆలోచించింది. తాను బాగా చదివి ఎలాగైనా తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలనుకుంది. కానీ, కథ పూర్తిగా విషాదాంతం అయ్యింది.. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని చిక్‌మంగళూరు జిల్లాలోని సోమనహల్లికి చెందిన లక్ష్మీ బాయి, శేఖర్ నాయక్‌ల […]