ఇంటర్నేషనల్ డెస్క్- కోడి.. ఈ పేరు వినగానే చాలా మందికి నోరూరించే కోడి కూర గుర్తుకు వస్తుంది కదా. మరి కొందరికైతే సంక్రాంతి సందర్బంగా ఆడే కోడు పందేలు కూడా గుర్తుకు రావచ్చనుకొండి. ఇవన్ని పకన్నపెడితే.. సాధారణంగా కోడి నేల మీద మాత్రమే తిరుగుతుంది. చాలా తక్కువ సందర్బాల్లో కొన్ని క్షణాల పాటు, అదీ కొంత ఎత్తుకు మాత్రమే ఎగురుతుంది కోడి. అయితే తాజాగా ఓ కోడికి సంబందించిన వార్త సోషల్ మిడియాలో హల్‌చల్ చేస్తోంది. కోడి […]