Chethabadi: హైదరాబాద్‌లోని పాతబస్తీ శ్మశానంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఓ మహిళా ఎమ్మార్వో ఫొటో క్షుద్రపూజలు జరిగిన ప్రాంతలోని ఓ సమాధిపై ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఫొటోలోని మహిళా ఎమ్మార్వోపై చేతబడి జరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం బార్కాస్‌లోని బడా ఖబ్రస్తాన్‌లోని బంధువు సమాధికి పూలు సమర్పించటానికి వెళ్లాడు. అక్కడ సమాధిపై క్షుద్రపూజలు జరిగినట్లు గుర్తించి షాక్ తిన్నాడు. వెంటనే […]