సినిమా షూటింగ్ అంటే బయటకి కనిపించేంత సులభం కాదు. ఇక్కడ ఏ క్షణం ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో అస్సలు ఊహించలేము. ఇందుకే షూటింగ్ స్పాట్ లో ప్రమాదాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇక తాజాగా తమిళ చిత్ర సీమలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకుంది. ఆ విరాల్లోకి వెళ్తే.. ప్రముఖ దర్శకుడు, నటుడు చేరన్ ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ షూటింగ్ స్పాట్ లో చేరన్ టైమింగ్ మిస్ అయిపోయి.., మొదటి అంతస్థు నుండి కింద […]