గంజాయి సరఫరాను అరికట్టేందుకు పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ.. గంజాయి ముఠాను పట్టుకుని అరెస్టు చేసి జైళ్లకు కూడా పంపిస్తున్నారు. అయితే ఈ గంజాయి తనిఖీల్లో అసలు కేటులుగాళ్లు తప్పించుకుంటున్నారు. దీంతో పోలీసుల కళ్లుగప్పి అనేక విధాలుగా గంజాయిని, వాటి తాలుక డబ్బులను సరఫరా చేస్తున్నారు. తాజాగా గంజాయి ముఠాను పట్టుకునేందుకు ఓ యువకుడిని తనిఖీ నిర్వహించిన పోలీసులు ఖంగుతిన్నారు. ఆ యువకుడి వద్ద నోట్ల కట్టాలను చూసి అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. […]