ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే తీవ్రమైన మనస్థాపానికి గురై తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో కుటుంబాల్లో తీవ్ర విషాదాలు నెలకొంటున్నాయి.
మీరు నిరుద్యోగులా..? ఎయిర్ పోర్ట్ ఉద్యోగాల కోసం వేచిచూస్తున్నారా..? అయితే అలాంటి సువర్ణావకాశం మీ ముందుకొచ్చింది. విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్‌ఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
భారతదేశంలోని అతిముఖ్యమైన నగరాల్లో చెన్నై నగరం ఒకటి. ఎన్నో ఏళ్ల చరిత్ర ఈ నగరం కలిగి ఉంది. ఇప్పటికే ఎన్నో ఘన కీర్తులతో చరిత్రలో నిలిచిన చెన్నై నగరం మరోసారి వార్తలో నిలిచింది. అందుకు కారణం ఆ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన కొత్త టెర్మినల్.
భారతదేశంలో సినిమా పరిశ్రమకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజురోజుకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ వేల కోట్లకు పడగలెత్తుతోంది. ఇది గమనిస్తున్న కార్పోరేట్ దిగ్గజాలు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ ఆలోచనలను మార్చుకుంటున్నారు. అందులో భాగంగానే థియేటర్ సంప్రదాయంలో కొత్త కొత్త పద్దతులను తీసుకొస్తున్నాయి మల్టీప్లెక్స్ యాజమాన్యాలు. పట్టణాలు, నగరాల్లో ఉన్న మల్టీప్లెక్స్ లను విమానాశ్రయాల్లోకి కూడా విస్తరిస్తున్నా కార్పోరేట్ దిగ్గజాలు. అందుకు ముందడుగు వేసింది PVR యాజమాన్యం. ఇండియాలో మెుదటిసారి విమానాశ్రయాంలో సినిమా థియేటర్ […]