మనిషి జీవితంలో ప్రేమను కోరుకోని వారూ ఎవ్వరూ ఉండరు. కానీ ప్రస్తుత కాలంలో ప్రేమ అనేది తమకు మాత్రమే చెందినదిగా యువత భావిస్తున్నారు. ప్రపోజల్ చేసుకోవడం..ఇష్ట పడిన వ్యక్తులు ఓకే చెప్పగానే అదే ప్రేమనుకుని తమకే తెలియని ఊహా లోకంలో విహరించడం ప్రస్తుత సమాజాన జరుగుతోంది. కానీ మోసపోయామని తెలిశాక మనస్థాపం చెందడంతో పాటు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నేటి యువత. క్షణికావేశంలో చేసే కొన్ని పిచ్చి పనులు వారి జీవితాలకూ శాపంగా మారుతుంది. తాను ప్రేమించిన వ్యక్తి […]
తమిళనాడులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. 10 రోజుల కిందట సమాధిలో ఓ బాలిక మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు. అయితే ఉన్నట్టుండి 10 రోజుల తర్వాత సమాధిలో పాతిపెట్టిన ఆ బాలిక త మాయమైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చెంగల్పట్టు జిల్లా మధురాంతకం పరిధిలోని చిత్రవాడ. ఇదే గ్రామంలో కృతిక అనే పదేళ్ల బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం […]
ఆమె పేరు అన్నపూర్ణి. పెళ్లైంది ఓ కూతురు కూడా ఉంది. భర్తతో పాటు హాయిగా సాగుతున్న కాపురంలో ఆ మహిళ సడెన్ గా రూట్ మార్చి తను ప్రేమించిన ప్రియడితో భర్తను, కూతురిని కాదని అతనితో పాటు లేచిపోయింది. కట్ చేస్తే అన్నపూర్ణి ఇప్పుడు కాళీమాతగా అవతారమేత్తింది. అసలు ఇన్ని రోజులు ఎక్కడుంది. కాళీమాతగా అవతారమెత్తడానికి కారణమేంటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2014లో ఓటీవీ ఛానల్ వేదికగా జరిగిన అలుమగల పంచాయితీలో అన్నపూర్ణి ఒక […]