కబడ్డీ ఆట అంటే ప్రతీ ఒక్కరికి ఇష్టముంటుంది. ఆ ఆటలో ఉండే మజా వేరనే చెప్పాలి. ఇకపోతే మనం అమ్మాయిలు, అబ్బాయిలు కబడ్డీ ఆడడం చూసే ఉంటాం. కానీ పల్లెటూరులో ఇంటి సందుల మధ్య చీరకట్టుతో కూత పెట్టి కబడ్డీ ఆడే మహిళలను ఎప్పుడైనా చూశారా? ఇలా చీరకట్టులో కబడ్డీ ఆడుతున్న కొందరి మహిళల వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారుతోంది. చీరకట్టులోనూ దమ్ములేపుతూ కబడ్డీ ఆడుతున్న ఈ మహిళలు ఎవరు? ఎక్కడైనా పోటీలో […]