వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని విషాదం చోటు చేసుకుంది. ఇటీవల కడుపు నొప్పితో ఆస్పత్రికి చేరిన 16 ఏళ్ల బాలిక వైద్యం వికటించి మృతి చెందింది. మా పాప మృతికి ప్రైవేట్ ఆస్పత్రికి వైద్యులే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషాదకరమైన ఇన్సిడెంట్ వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో చోటుచేసుకుంది. ఈ కాలనీకి చెందిన 16 ఏళ్ల మంగళి వైష్ణవి, వారం రోజుల క్రితం తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ స్థానికంగా […]