ఏది ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. టెక్నాలజీ అందుబాటులో ఉంది కదా అని అన్నింటికీ వాడేస్తే ఇలానే ఉంటుంది. చాట్‌జీపీటీ సలహాతో తీవ్ర అనారోగ్యం పాలై మూడు వారాలు ఆసుపత్రి బెడ్డెక్కాల్సి వచ్చింది. ఎక్కడ జరిగింది. ఏమైందసలు.. టెక్నాలజీ రోజురోజుకూ విస్తృతమౌతోంది. ఆధునిక జీవనశైలిని పెరుగుతున్న టెక్నాలజీ సులభతరం చేస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులో వచ్చాక మరింత వెసులుబాటు కలుగుతోంది. అయితే ఎలాంటి అంశాలకు చాట్‌జీపీటీ ఉపయోగించవచ్చనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన అంశాల్లో టెక్నాలజీ సహాయం […]