చాట్ డీపీటీ.. ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగాన్ని ఈ ఏఐ బేస్డ్ సాఫ్ట్ వేర్ ఒక ఊపు ఊపుతోంది. ఎక్కడ చూసినా ఈ చాట్ జీపీటీ గురించే ప్రస్తావన, చర్చ, వాడకం కూడా. నవంబర్ 2022లో దీనిని విడుదల చేయగా.. కేవలం రెండు నెలల వ్యవధిలోనే 100 మిలియన్ యాక్టివ్ యూజర్లను సొంతం చేసుకుంది. అంటే టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ ను వెనక్కి నెట్టి రికార్డలు బద్దలు కొట్టింది. చాట్ జీపీటీ […]