నగరానికి కూతవేటు దూరంలో ఉన్న చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో తండ్రి, కూతురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఓ వైపు వృద్ధాప్యం, ఆర్థిక కష్టాలు.. మరోవైపు దివ్యాంగురాలైన కుమార్తె పోషణ.. ఇవన్నీ భారమనుకున్న ఆ తండ్రి తన కుమార్తెతో కలిసి గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
సూర్యాపేట జిల్లా కాసర్లపాడు తూర్పుతండాకు చెందిన బానోతు శ్రీనునాయక్ పై ఆర్వపల్లి ఠాణాలో 2019లో హత్యకేసు నమోదైంది. హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చర్లపల్లి జైలులో చోటుచేసుకొంది. కుషాయిగూడ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తూ సూర్యాపేట అడిషనల్ సెషన్స్ జడ్జి 2019, సెప్టెంబరులో తీర్పు వెలువరించారు. అప్పటి నుంచి శ్రీనునాయక్ చర్లపల్లి ఇన్నర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కోడి మాంసం తీసుకురాలేదన్న కోపంతో తన […]