కొన్ని ఘటనలు గుండెను బరువెక్కేలా చేస్తే.. మరి కొన్ని ఘటనలు గుండెలను పగిలేలా చేస్తాయి. ఇలా ఎన్నో విషాద సంఘటనలు మనిషిని అతలాకుతలం చేస్తూ ప్రాణాలు పోయేలా చేస్తాయి. సరిగ్గా ఇలాంటి ఓ స్టోరీలోనే ఓ తల్లి కొడుకు మృతదేహాం వద్ద ఏడుస్తూ తాను కూడా కన్నుమూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాద ఘటన స్థానికుల కంట కన్నీరును తెప్పిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని చంగల్ పేట. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటుంది ఓ […]