నల్లగొండ జిల్లాలోని ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. ఫోజులకు పోయి పెళ్లికొడుకు తన బరాత్ లో ఓ యువకుడి నిండు ప్రాణాన్ని తీశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలు ఏం జరిగిందంటే? అది నల్లగొండ జిల్లాలోని చండూరు మండలం గట్టుప్పల గ్రామం. ఇదే గ్రామానికి చెందిన మల్లేష్ పెళ్లి వేడుక బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా జరిగింది. ఇక ఈ శుభకార్యానికి […]