టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ధర్మారెడ్డితో పాటు ఆయన సతీమణి కూడా కుమారుడి మరణంతో తల్లడిల్లిపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వాడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 28 ఏళ్ల వయసులో చంద్రమౌళి మరణించటంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ చంద్రమౌళికి ఏం జరిగింది? ఆయన ఎలా మరణించారు?.. పెళ్లి పత్రిక ఇవ్వటానికి వెళ్లి […]