షూటింగ్ సెట్లో హీరోలు చిరాకు పడటం, అసిస్టెంట్ డైరెక్టర్లని అప్పుడప్పుడు విసుక్కోవడం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇటీవల సీరియల్ సెట్లో హీరో ఓవరాక్షన్ చేయడం, అసిస్టెంట్ డైరెక్టర్ తో చెంపదెబ్బ తినడం మాత్రం.. బుల్లితెర ఇండస్ట్రీలో ఓ సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఆ బుల్లితెర హీరోపై ఏకంగా బ్యాన్ విధిస్తూ తెలుగు టీవీ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. ‘సావిత్రమ్మ గారి అబ్బాయి’ సీరియల్‌తో చందన్ కుమార్ కు తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత […]
ఇండస్ట్రీ అంటే కేవలం వెండితెరే కాదు.. బుల్లితెర కూడ. అందుకు తగ్గట్టుగానే బుల్లితెర నటులకు సినీ తారలతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రతీ కుటుంబానికి సిరియల్స్ ద్వారా దగ్గర అయ్యారు వారు. సిరియల్లలో కూడా హీరోలు ఉంటారు. వాళ్లకి ఉండే మహిళా అభిమానులను చూస్తే మనం అవాక్కైతాం. అలాంటి పేరున్న హీరోనే ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. మరి ఆ గొడవకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. బుల్లితెర హీరో, నటుడుపై సిబ్బంది చేయి చేసుకున్న […]