అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. అది ఎప్పుడు ఏ విధంగా తలుపు తట్టినా.. ఆ టైంలో లైఫ్ మారిపోవడం ఖాయం. ప్రతిరోజూ ధనికుల నుండి సామాన్యుల వరకూ అందరూ వారి అదృష్టాలను పరీక్షించుకుంటూనే ఉంటారు. వారిలో అదృష్టం వరించేది కొందరినే. తాజాగా అదృష్టం తలుపు తట్టి ఓ మహిళ జీవితం మారిపోయింది. వజ్రాల గనిలో పని చేసుకుంటున్న ఆ మహిళకు ఖరీదైన వజ్రం లభించింది. ఆ వజ్రం ఖరీదు దాదాపు రూ. 10 […]