ఇటీవల కొంతకాలం నుంచి సినీ, రాజకీయ రంగాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి(46) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఈక్రమంలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం పరిస్థితి బాగా విషమించింది. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే పరిస్థితి విషమించి బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గురువారం కర్నూలు జిల్లాలోని ఆయన […]