తెలుగు సీనియర్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు జుబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ముగిశాయి. ఆయన కుమారుడు, నటుడు రవిబాబు తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నటుడిగా పన్నెండు వందలకు పైగా చిత్రాలలో నటించి.. పలు సినిమాలను నిర్మించిన చలపతిరావుకి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. మొదటగా విలన్ పాత్రలతో ఎనలేని పేరు సంపాదించుకొని.. ఆ తర్వాత తండ్రి, బాబాయ్, మామ ఇలా విభిన్న పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న చలపతిరావు.. చివరి రోజుల […]
సినీ ఇండస్ట్రీలో గతకొన్ని రోజులుగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్, డిసెంబర్ రెండు నెలల వ్యవధిలో కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు వంటి ప్రముఖ నటులు కన్ను మూశారు. నెలన్నర వ్యవధిలో ముగ్గురు ప్రముఖులు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఇండస్ట్రీకి చెందిన వారు మృతి చెందిన సమయంలో.. అభిమానులే కాక.. ఇండస్ట్రీకి చెందిన వారంతా వెళ్లి నివాళులు అర్పిస్తారు. అయితే గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగా […]
తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ కన్నుమూసిన విషయం తెలిసిందే. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసి 24 గంటలు గడవక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు చలపతిరావు గుండెపోటుతో ఆయన స్వగృంలో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. సినిమాల్లో విలన్ గా నటించినప్పటికీ నిజ జీవితంలో చలపతిరావు ఎంతో జాలీగా, అందరితో జోక్స్ వేసుకుంటూ సంతోషంగా ఉండేవారని అంటారు. ఇండస్ట్రీలో చలపతిరావు […]
ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు చలపతి రావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. చలపతి రావు హఠాన్మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం తెలుపుతున్నారు. చలపతి రావు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చలపతి రావుతో ఎంతో అనుబంధం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఫ్యామిలీతో […]
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణించి రెండు రోజులు కూడా గడవక ముందే పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు హఠాన్మరణం చెందారు. స్వగృహంలో గుండెపోటు కారణంగా ఆయన కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్న ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. ఒకరకంగా బయటకు రావటం పూర్తిగా తగ్గించేశారు. ఆయనకు పెద్దగా అనారోగ్యం కూడా ఏమీ […]
తెలుగు ఇండస్ట్రీలో గత కొంత కాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని దుఖఃం మిగిలిందనే చెప్పాలి. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు వరుసగా కన్నుమూస్తున్నారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. విలక్షణ నటుడు చలపతి రావు(78) ఆదివారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ లో ఆయన స్వగృహంలో కన్నుమూశారు. చలపతిరావు 1944 మే 8న కృష్ణా జిల్లా బల్లి పర్రులో మణియ్య, వీయమ్మ దంపతులకు జన్మించారు. […]
టాలీవుడ్ ను వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ఒకరి తరువాత మరొకరు సినీ ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు దీంతో వారి కుటుంబాల్లోనే కాక ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాదం నెలకొంటోంది. రెండు రోజుల క్రితం ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూసినసంగతి తెలిసిందే. ఆయన కన్నా ముందు కృష్ణ, కృష్ణంరాజులు తుది శ్వాస విడిచారు. ఈ విషాదాల నుంచి కోలుకొక ముందే మరో ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూశారు. ఆదివారం హైదరాబాదులోని ఆయన ఇంట్లో గుండెపోటుతో హఠాన్మరణం […]