ఫిల్మ్ డెస్క్- ఆలీతో సరదాగా.. ఈ కార్యక్రమానికి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ రంగానికి చెందిన ప్రముఖులందరిని కమేడియన్ ఆలి ఇంటర్వూ చేస్తారు. ఈ షోకు మంచి రేటింగ్స్ కూడా ఉన్నాయి. చాలా మంది అభిమానులు తమ తమ అభిమాన సినీ ప్రమఖుల అంతరంగాలను ఆలితో సరదాగా కార్యక్రమం ద్వార తెలుసుకోగలుగుతున్నారు. ఇక ఈసారి ఆలితో సరదాగా కార్యక్రమానికి యంగ్ హీరో తరుణ్ తల్లి, సీనియర్ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజా రమణి తన […]