సినీతారలు సినిమాల విషయంలో కాకుండా అప్పుడప్పుడు వ్వ్యక్తిగత సమస్యల కారణంగా వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులు వారి పెళ్లి, విడాకులు, భర్తతో గొడవలు వలన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. అయితే.. ఎప్పుడూ సోషల్ మీడియాకు దూరంగా ఉండే ప్రముఖ కన్నడ నటి చైత్ర హళ్లికేరి.. తాజాగా వ్యక్తిగత సమస్యల కారణంగా పోలీసులను ఆశ్రయించి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. నటి చైత్ర హళ్లికేరి పర్సనల్ బ్యాంకు ఖాతాను […]