ప్రస్తుతం క్రికెట్ లో బలమైన జట్టు ఏది అంటే.. టీమిండియా. అలాంటి జట్టు ఓటమితో తలవంచిన చోట(సౌతాఫ్రికా గడ్డపై).. బంగ్లాదేశ్ జట్టు వన్డే సిరీస్ గెలిచి కొత్త చరిత్రకు నాంది పలికింది . జనవరిలో సౌతాఫ్రికా గడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక ఘోర పరాజయం పాలైతే పసికూన బంగ్లాదేశ్ మాత్రం సఫారీలకు సొంత గడ్డపైనే చుక్కలు చూపించి వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. సిరీస్ అసాంతం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో […]
మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో గెలిచి టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇన్నేళ్ల భారత క్రికెట్ చరిత్రలో సెంచూరియన్ మైదానంలో భారత్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఈ గ్రౌండ్‌లో సౌతాఫ్రికాకు తిరుగులేదు. కేవలం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాత్రమే ఈ గ్రౌండ్‌లో ప్రొటీస్ జట్టును ఒక్కొసారి ఓడించాయి. ఇప్పుడు భారత్ కూడా ఇక్కడ తొలివిజయం నమోదు చేసి సౌతాఫ్రికా గడ్డపై వారిని ఓడించింది. కాగా ఈ నెల 26 […]