ఇటీవల సెకండ్ వేవ్ కు ముందు నాటి పరిస్థితులే దేశంలో ఇప్పుడు మరోసారి కనిపిస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్న సమయంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. కోవిడ్ నిబంధనలను కొనసాగించాలని, నిర్లక్ష్యం వహించవద్దని, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టి పెట్టాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల […]