కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని విశ్లేషించారు. కేంద్ర ప్రభుత్వం తమ గప్పాలు తామే కొట్టుకున్నాయని, సామాన్యులను పూర్తిగా నిరాశా నిస్పృహలకు గురి చేసిందని అన్నారు. ప్రయోజనం లేని అంశాలపై మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ […]