అవినీతికి పాల్పడే వ్యక్తుల బండారాన్ని బయటపెట్టేందుకు దేశంలో స్వతంత్య్ర దర్యాప్తు సంస్థలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ ఇండియా(ఈడీ) పనిచేస్తున్నాయి. అయితే ఇవి కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు కోర్టు మెట్టెక్కాయి. అయితే.. చివరకు..
PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీని చంపుతామంటూ ఓ అగంతకుడు సెంట్రల్ ఏజెన్సీకి బెదిరింపు మెయిల్‌ను పంపాడు. ఆ మెయిల్‌లో తన వద్ద 20 కేజీల ఆర్‌డీఎక్స్ ఉందని అతడు పేర్కొన్నాడు. అంతేకాదు! మోదీని చంపటం కోసం 20 మంది స్లీపింగ్ సెల్స్ రెడీగా ఉన్నారని, వారు ఈ హత్యలో భాగం కానున్నారని వెల్లడించాడు. 20 కేజీల ఆర్‌డీఎక్స్‌ను 20 చోట్ల 20 దాడులు చేయటానికి ఉంచినట్లు తెలిపాడు. తమ లక్ష్యం పీఎం మోదీని […]