ప్రపంచం మొత్తంలో శాకాహార ప్రియుల కంటే మాంసాహార ప్రియులే ఎక్కువ అని అందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడు చాలా మంది మాంసాహారం మాని.. శాకాహారులుగా మారుతున్నారు. వారి శరీరానికి మాంసం పడకపోవడం, మాంసం కోసం జీవహింస చేస్తారనే భావన వంటి కారణాలు ఉండచ్చు. అయితే అలాంటి కారణాలతో మాసం మానేసిన వారికి ఇది గొప్ప శుభవార్తనే చెప్పాలి. అలాగే శాకాహారులు కూడా మాంసం రుచి చూసే అవకాశం దగ్గర్లోనే ఉంది. ఇప్పుడు మార్కెట్ లోకి కొత్తరకం చికెన్ ఒకటి […]