గత కొంతకాలంగా దేశంలో ఉగ్రవాదులు పలు నగరాల్లో విధ్వంసాలకు తెగబడుతున్నారు. జనసంచారం ఉన్నచోట బాంబులు పేలుస్తూ రక్తపాతం సృష్టిస్తున్నారు.