చిన్న పిల్లలు చేసే పనులు అప్పుడుప్పుడు ఎంతో ముద్దు అనిపిస్తుంటాయి. చిన్న పిల్లలకు మంచీ చెడూ అనేది ఏదీ తెలియదు.. వారి మనసు చాలా సున్నితమైనది. చిన్న పిల్లలు ఎంత అల్లరి చేసినా, వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పెద్దలు ఎంతో గారాబంగా పెంచుకుంటారు. చిన్న పిల్లలకు చిన్నతనంలో ఉన్న కోడి పిల్లలు, కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు కనిపిస్తే పండగే పండుగ. వాటితో మైమరచిపోయి ఆడుకుంటారు. అప్పడప్పుడు చిన్న పిల్లలు చేసే పనులు చూసి షాక్ […]