ప్రతి సంస్థలోనూ ఓ సాఫ్ట్ వేర్ ఉంటుంది. అందుకోసం సాఫ్ట్ వేర్ నిపుణుల బృందం ఉంటుంది. అయితే కొన్ని సార్లు ఆ సాఫ్ట్ వేర్ లో బగ్స్ రూపంలో దోషాలు ఏర్పడి.. పనికి అడ్డంకిగా మారతాయి. అవి సంస్థలు సైతం కనిపెట్టలేవు. దీంతో హ్యాకర్లు, సాఫ్ట్ వేర్ నిపుణులు రంగంలోకి దిగి వాటిని కనిపెడుతుంటారు. కనిపెడితే భారీ నజరానా కూడా తీసుకుంటారు.
భారతదేశానికి గాయం చేసిన సంఘటనల్లో 1993 ముంబాయి పేలుళ్లు ఒకటి. మారణ హోమం సృష్టించిన ఈ దారుణ సంఘటనకు సంబంధించిన సూత్రధారి అయిన దావుద్ ఇబ్రహీంను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఈ క్రమంలో దావుద్ పై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)భారీ రివార్డును ప్రకటించింది. ఈమేరకు గురువారం అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం.. మాఫియా ప్రపంచంలో ఈ పేరు తెలియని […]