‘జబర్దస్త్’ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తున్న కతర్నాక్ కామెడీ షో. ఈ షో ద్వారా పరిచయం అయిన నటులు వెండితెరపై కూడా తమదైన ముద్ర వేస్తున్నారు. ఇక జబర్దస్త్ షోలో ప్రత్యేకంగా చెప్పుకొవాల్సింది లేడీ గెటప్స్ గురించి. ఈ లేడీ గెటప్ ను తొలిసారిగా జబర్దస్త్ కు పరిచయం చేసింది చమ్మక్ చంద్ర. ఇక అప్పటి నుంచి లేడీ గెటప్స్ హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే సుమ యాంకర్ గా చేస్తున్న క్యాష్ ప్రోమోను […]