ఏపీలో టీడీపీ, వైసీపీ కి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అధికార పార్టీ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష నేతలను భయాందోళనకు గురి చేస్తున్నారని.. అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపిస్తున్నారని టీడీపీ నేతలు అరోపిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడు రాజేష్ తో పాటు మరికొంత మందిపై పోలీసులు కేసు నమోదు చేయడంపై పెద్ద రగడ కొనసాగుతుంది. నర్సీపట్నంలో ఇటీవల మరిడిమాంబ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. అయితే ఈ ఉత్సవాలకు […]
ప్రపంచ వ్యాప్తంగా సినీ, క్రీడా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్. గత కొంత కాలంగా బాలీవుడ్ లో బిగ్గెస్ట్ చిత్రాలు రిలీజ్ కన్నా ముందే ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం జరుగుతుంది. తాజాగా లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ వివాదంలో చిక్కుకుంది. 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో రూపొందుతున్న”83″ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్ 30న విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు […]