Viral Video: దేశ వ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ రోజు రోజుకు కఠినతరం అవుతున్నాయి. ప్రమాదాలు నివారించటానికి ట్రాఫిక్ అధికారులు ఫైన్ల రూపంలో ప్రజలను కట్టడి చేస్తున్నారు. వారిని సక్రమ మార్గంలో పెట్టే ఆలోచనలు చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి భారీగా ఫైన్లు వేసి ఇకపై తప్పు చేయాలంటే భయపడేలా చేస్తున్నారు. అయితే, ఫైన్లకు కొంతమంది భయపడి రూల్స్‌ను ఇష్టం లేకపోయినా పాటిస్తున్నారు. మరికొంతమంది తమ చావు తెలివి తేటలతో ట్రాఫిక్ రూల్స్‌నుంచి తప్పించుకుంటున్నారు. వీరందరికి భిన్నంగా […]