తెలుగు చిత్ర పరిశ్రమకు రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. హీరోలుగా వెండితెరపై ఓ వెలుగు వెలుగిన నటీ, నటులు ప్రజా జీవితంలోకి కూడా అడుగుపెట్టారు. అన్నగారు ఎన్టీ రామారావు రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. ఆయన అడుగుజాడల్లోనే నడిచారు సూపర్ స్టార్ కృష్ణ. అప్పటి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కృష్ణ.. మంగళవారం తెల్లవారు జామూన కాంటినెంటల్ హస్పిటల్లో తుది శ్వాస విడిచారు. దాంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి చెందింది. ఇక ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చాలా […]
హార్దిక్ పాండ్యా.. ఆరు నెలల పాటు టీమిండియాకి, క్రికెట్ దూరంగా గడినా కూడా పునరాగమంలోనే గుజరాత్ టైటాన్స్ కు ఐపీఎల్ 2022 ట్రోఫీ అందించాడు. కెప్టెన్ ఎలాంటి అనుభవం లేకుండానే.. టైటిల్ కొట్టి ఔరా అనిపించాడు. వెన్నెముకకు సర్జరీ చేయించుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా క్రికెట్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో అతనిపై వచ్చిన విమర్శలు, చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హార్దిక్ పాండ్యా స్పందించాడు. నన్ను ఎన్నెన్ని మాటలు అన్నారో నాకు […]
శ్వేతా షా…డైటీషియన్. ముంబయికి చెందిన ఈమె తొమ్మిదో తరగతిలో తన తల్లితో కలిసి వారంపాటు ఒక ఆశ్రమానికి వెళ్లింది. అక్కడ శరీరంపై ఆహార ప్రభావాన్ని అర్థం చేసుకుంది. అక్కడి సూచనలతో తన తల్లి ఆర్థరైటిస్‌ను, తండ్రి డయాబెటీస్‌ను తగ్గించుకోగలిగారు. దీంతో తన తల్లి కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు కెరీర్‌నూ మలుచుకోవచ్చన్న సలహాతో డైటెటిక్స్ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్‌లో పీజీ చేసింది. మొదట ఫుల్‌టైం ఉద్యోగిగా ఉన్నా, పిల్లలు పుట్టాక ఫ్రీలాన్సింగ్ చేసి, మంచి పేరు సాధించింది. 2014లో […]